నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం దర్గా కూడలిలో భాజపా నాయకులు మాజీమంత్రి పి.మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాణిక్యాలరావు పార్టీకి అందించిన సేవలు వివరించారు. భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి