ETV Bharat / state

కామాక్షి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌పై హత్యాయత్నం - temple

ఆర్‌అండ్‌బీ స్థలంలో ఇంటి నిర్మాణంపై వివాదం మరోసారి చెలరేగింది. జొన్నవాడ కామాక్షి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుబ్రమణ్యంనాయుడిపై దుండగులు కత్తితో దాడిచేశారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు.

attack-on-temple-ex-chairman
author img

By

Published : Aug 3, 2019, 10:25 AM IST

కామాక్షి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌పై హత్యాయత్నం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం విలియన్స్‌పేటలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఆర్‌అండ్‌బీ స్థలంలో ఇంటి నిర్మాణం వివాదంలో.... జొన్నవాడ కామాక్షి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుబ్రమణ్యం నాయుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో సుబ్రమణ్యం నాయుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుచ్చిరెడ్డిపాలెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.

కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Ap_46_22_Varsham_Kosam_Pujalu_AV_C8

Body:నోట్ : ఈ వార్తకు సంబంధించిన విజువల్స్ FTP ద్వారా పంపుతాను.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన చినుకు నేల రాలేకపోవడంతో అనంతపురం జిల్లా తలుపుల మండలంలో వరుణుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని నిగ్గిడి వద్ద ఉన్న ఈశ్వరుడి కోనలో వర్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. దశాబ్దాల కాలంగా కోనలో నంది విగ్రహం ఉండేది. కొన్నాళ్ల కిందట గుప్త నిధుల దొంగలు నందివిగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి వర్షాలు సక్రమంగా కురవడం లేదని భావించిన గ్రామస్తులు ఇటీవల నంది విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు. మొలకల పౌర్ణమి ని పురస్కరించుకుని నందీశ్వరుడు కోనలో వాన దేవుడి కరుణ కోరుతూ చెక్కభజన, కోలాటం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు పట్టారు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.