నెల్లూరు జిల్లా చెన్నావరప్పడు గ్రామంలో 754 ఓట్లకు 700 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో పావళ్ల మంజుల అనే అభ్యర్థి రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగా.. ప్రత్యర్థి పావళ్ల రమణమ్మ రీకౌంటిగ్ చేయమని కోరింది. అందుకు అధికారులు అంగీకరించి... రీకౌంటింగ్ జరపకుండానే వెళ్లిపోయారు. అధికారుల ప్రకటనపై అనుమానాలు ఉన్నాయని... రీపోలింగ్ జరపాలని రమణమ్మ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన ఎన్నికల పోరు