", "primaryImageOfPage": { "@id": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11748420-35-11748420-1620913101088.jpg" }, "inLanguage": "te", "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11748420-35-11748420-1620913101088.jpg" } } }
", "articleSection": "state", "articleBody": "ఎదుటి వారి బాధను చూసేందుకు కంటి చూపే అవసరం లేదు. ఆ బాధ వెనక ఉండే ఆవేదన తెలిస్తే చాలు. దానికి తోడు ఓ మంచి మనసు ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఉన్న ఆ మనసు చెప్పే మాట విని సాయపడొచ్చు. అలా.. సొనూసూద్ ఫౌండేషన్​కు సాయం చేసింది నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అంధురాలు. Boddu Naga Lakshmi A Blind girl and a youtuber. From a small village Varikuntapadu in andra Pradesh Donated 15000 Rs to @SoodFoundation & that's her pension for 5 months. For me she's the RICHEST Indian. You don't need eyesight to see someone's pain.A True Hero🇮🇳 pic.twitter.com/hJwxboBec6— sonu sood (@SonuSood) May 13, 2021 ఆమె.. అంధురాలు.. కానీ సాయం చేయడంలో అందరి కంటే గొప్పదైన సంస్కారాన్ని ప్రదర్శించిన మనసున్న మనిషి. తనకొచ్చే పెన్షన్​నే విరాళంగా ఇచ్చేసిన గొప్ప దయాగుణం కలిగిన యువతి తను. కొవిడ్ బాధితులకు సాయం చేసేందుకు ఉన్నతమైన సేవలు చేస్తున్న నటుడు సోనూసూద్ శ్రమను తెలుసుకుని.. ఆమె స్ఫూర్తి పొందింది. ఎవరు ఎలాంటి సాయం అడిగినా.. కాదు.. లేదు.. అనకుండా సహాయం చేస్తున్న సోనూసూద్ ఫౌండేషన్​కు ఉడతాభక్తిగా సాయం చేయాలని తలచింది. ఆమె మన నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన యూట్యూబర్.. అంధురాలైన బొడ్డు నాగలక్ష్మీ. కొవిడ్ బాధితులు పడుతున్న ఆవేదన తెలుసుకున్న నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్​కు ఆమె 15 వేల రూపాయలను.. విరాళంగా అందించింది. అందరికీ ఆదర్శంగా నిలించింది. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ తో ప్రపంచానికి తెలియజేశారు.. సోనూసూద్. తన దృష్టిలో నాగలక్ష్మీ 'రిచెస్ట్ ఇండియన్'.. అని ప్రశంసించారు. ఇతరుల బాధను చూసేందుకు కంటిచూపు అవసరం లేదని.. ఆమె సహాయాన్ని మనసారా అభినందించారు. మీరే నిజమైన హీరో అంటూ.. ట్వీట్ చేశారు. నాగలక్ష్మీ విరాళం ఇచ్చిన 15 వేల రూపాయలు.. ఆమెకు వచ్చిన ఐదు నెలల పెన్షన్ కావడం గొప్ప విషయం.ఇదీ చదవండి:ముస్లింలకు సీఎం జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు", "url": "https://www.etvbharat.com/telugu/andhra-pradesh/state/potti-sriramulu-nellore/andhrapradesh-blind-girl-and-youtuber-nagalaxmi-15000-donation-to-sonusood-foundation/ap20210513191851976", "inLanguage": "te", "datePublished": "2021-05-13T19:18:53+05:30", "dateModified": "2021-05-13T19:28:09+05:30", "dateCreated": "2021-05-13T19:18:53+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11748420-35-11748420-1620913101088.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.com/telugu/andhra-pradesh/state/potti-sriramulu-nellore/andhrapradesh-blind-girl-and-youtuber-nagalaxmi-15000-donation-to-sonusood-foundation/ap20210513191851976", "name": "శభాష్ నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్​కు నీ సాయం గొప్పది తల్లీ!", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11748420-35-11748420-1620913101088.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11748420-35-11748420-1620913101088.jpg", "width": 1200, "height": 900 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Andhra Pradesh", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/telugu.png", "width": 82, "height": 60 } } }

ETV Bharat / state

శభాష్ నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్​కు నీ సాయం గొప్పది తల్లీ! - సొనుసూద్​కు సాయం చేసిన నెల్లూరు జిల్లా అంధురాలు న్యూస్

ఎదుటి వారి బాధను చూసేందుకు కంటి చూపే అవసరం లేదు. ఆ బాధ వెనక ఉండే ఆవేదన తెలిస్తే చాలు. దానికి తోడు ఓ మంచి మనసు ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఉన్న ఆ మనసు చెప్పే మాట విని సాయపడొచ్చు. అలా.. సొనూసూద్ ఫౌండేషన్​కు సాయం చేసింది నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అంధురాలు.

శభాష్ నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్​కు నీ సాయం గొప్పది తల్లీ!
శభాష్ నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్​కు నీ సాయం గొప్పది తల్లీ!
author img

By

Published : May 13, 2021, 7:18 PM IST

Updated : May 13, 2021, 7:28 PM IST

  • Boddu Naga Lakshmi

    A Blind girl and a youtuber.

    From a small village Varikuntapadu in andra Pradesh
    Donated 15000 Rs to @SoodFoundation & that's her pension for 5 months.
    For me she's the RICHEST Indian.
    You don't need eyesight to see someone's pain.
    A True Hero🇮🇳 pic.twitter.com/hJwxboBec6

    — sonu sood (@SonuSood) May 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆమె.. అంధురాలు.. కానీ సాయం చేయడంలో అందరి కంటే గొప్పదైన సంస్కారాన్ని ప్రదర్శించిన మనసున్న మనిషి. తనకొచ్చే పెన్షన్​నే విరాళంగా ఇచ్చేసిన గొప్ప దయాగుణం కలిగిన యువతి తను. కొవిడ్ బాధితులకు సాయం చేసేందుకు ఉన్నతమైన సేవలు చేస్తున్న నటుడు సోనూసూద్ శ్రమను తెలుసుకుని.. ఆమె స్ఫూర్తి పొందింది. ఎవరు ఎలాంటి సాయం అడిగినా.. కాదు.. లేదు.. అనకుండా సహాయం చేస్తున్న సోనూసూద్ ఫౌండేషన్​కు ఉడతాభక్తిగా సాయం చేయాలని తలచింది. ఆమె మన నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన యూట్యూబర్.. అంధురాలైన బొడ్డు నాగలక్ష్మీ.

కొవిడ్ బాధితులు పడుతున్న ఆవేదన తెలుసుకున్న నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్​కు ఆమె 15 వేల రూపాయలను.. విరాళంగా అందించింది. అందరికీ ఆదర్శంగా నిలించింది. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ తో ప్రపంచానికి తెలియజేశారు.. సోనూసూద్. తన దృష్టిలో నాగలక్ష్మీ 'రిచెస్ట్ ఇండియన్'.. అని ప్రశంసించారు. ఇతరుల బాధను చూసేందుకు కంటిచూపు అవసరం లేదని.. ఆమె సహాయాన్ని మనసారా అభినందించారు. మీరే నిజమైన హీరో అంటూ.. ట్వీట్ చేశారు. నాగలక్ష్మీ విరాళం ఇచ్చిన 15 వేల రూపాయలు.. ఆమెకు వచ్చిన ఐదు నెలల పెన్షన్ కావడం గొప్ప విషయం.

ఇదీ చదవండి:

ముస్లింలకు సీఎం జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

Last Updated : May 13, 2021, 7:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.