ETV Bharat / state

ఎంపీగా అదాల ప్రమాణ స్వీకారం - mp

నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్​ రెడ్డి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు.

ఎంపీగా అదాల ప్రమాణ స్వీకారం
author img

By

Published : Jun 17, 2019, 7:31 PM IST

ఎంపీగా అదాల ప్రమాణ స్వీకారం

నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్​ రెడ్డి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేశారు. ఎన్నికల ముందు వైకాపాలో చేరి నెల్లూరు ఎంపీ నియోజకవర్గంలో విజయం సాధించారు.

ఎంపీగా అదాల ప్రమాణ స్వీకారం

నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్​ రెడ్డి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేశారు. ఎన్నికల ముందు వైకాపాలో చేరి నెల్లూరు ఎంపీ నియోజకవర్గంలో విజయం సాధించారు.

ఇదీ చదవండి

శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకారోత్సవం

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి వద్ద డాక్టర్ లో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా గా జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ వైద్యులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ఓ ప్రభుత్వ వైద్యశాల వైద్యశాలకు రోగిని తీసుకువచ్చారని అప్పటికే ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించారు అని పేర్కొన్నారు డాక్టర్ ముఖర్జీపై మృతుని బంధువులు దాడి చేసి ఇ ప్రవర్తించారు ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్న ట్లు తెలిపారు . ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ సుభాషిని పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రభావతి తదితరులు పేర్కొన్నారు రు


Body:nagari


Conclusion:8008574570

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.