నెల్లూరులో నేల కూలిన భారీ వృక్షం - నెల్లూరు జిల్లా సంగం వార్తలు
నెల్లూరు జిల్లా సంగం మండలం కోరిమెర్ల వద్ద పామూరు రహదారి పై భారీ చెట్టు నేల కూలింది. వందల సంవత్సరాల భారీ చెట్టు కూలడంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల కొద్ది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. అధికారులు చెట్టును తొలగింపు చర్యలు చేపట్టారు.
Intro:Nlr_atmk_11_28_Kulena bhari chettu_av_ap10061Body:నెల్లూరు జిల్లా సంగం మండలం కోరిమెర్ల వద్ద సంగం పామూరు రహదారి పై భారి చెట్టు కూలడంతో ఎప్పుడు నిరంతరం వాహనాలతో రద్దీగా వుండే ఈ రహదారి పై వందల సంవత్సారలు గల భారి చెట్టు కూలడంతో సుమారు గంటల కోద్ది రాక పోకలకు అంతరాయం ఎర్పడింది అప్పుడె అటుగా వెళ్ళిన పామూరు బస్సులో ప్రయాణికులు చూస్తుండగానె చెట్టు కూలింది అదె చెట్టు ఆ బస్సు పై కూలి వుంటె పెద్ద ప్రమాదమె జరిగెది స్పందించిన అదికారులు చెట్టును కోట్టి తోలిగించె ప్రయత్నం చెస్తున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.