నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని భారతి డిగ్రీ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 65వ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 14, 17 ఏళ్ల వయస్సు బాలబాలికలు 770 మంది పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు కళాశాల రెక్టార్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎస్సై వెంకట్ రావు బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పొట్టేళ్ల ప్రదర్శన