ETV Bharat / state

రొట్టెల పండగ నాలుగోరోజు కిటకిటలాడిన భక్తజనం - రొట్టెల పండగ నాలుగోరోజు

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ నాలుగోరోజు భక్తులు పోటెత్తారు.

నాలుగో రోజు పోటెత్తిన భక్తజనం
author img

By

Published : Sep 13, 2019, 5:07 PM IST

రొట్టెల పండుగ నాలుగో రోజు తరలివచ్చిన భక్తజనం

రొట్టెల పండగ నాలుగోరోజు నెల్లూరులోని బారా షహీద్ దర్గాకు భక్తులు పోటెత్తారు. బారా షహీద్ల దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కోర్కెల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు వద్ద రద్దీ కొనసాగుతోంది. మత సాంప్రదాయం ప్రకారం బారా షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముజావర్లు పండగను ముగించారు. అధికారికంగా శనివారం ఈ పండగ ముగియనుందని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి

ఉద్యోగ, సంతానం రొట్టెకు ఎగబడ్డ జనం

Intro:Ap_Nlr_06_08_Cash_Seez_Kiran_Avb_C1

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీగా నగదు పంపిణీ చేస్తున్నారు. నెల్లూరు నగరం కపాటిపాలెం వద్ద వైకాపా నాయకులు ఓటర్లకు డబ్బు పంచుతుండగా పోలీసులు దాడులు చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రెండున్నర లక్షల రూపాయల నాగదుతోపాటు ఓటరు స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఓ పాఠశాలలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పది లక్షల రూపాయలు నగదు సీజ్ చేశారు. రంగనాయకులపేట వద్ద ఓ కారులో ఒకటిన్నర లక్షల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు.
బైట్: కోటేశ్వరరావు, మూడో నగర సిఐ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.