ETV Bharat / state

బాత్​రూమ్​ గోడ కూలి బాలుడు మృతి... - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలోని పిడూరుపాలెంలో...బాత్​రూమ్​ గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

4year boy dead at nellore district
బాత్​రూమ్​ గోడ కూలి బాలుడు మృతి
author img

By

Published : May 31, 2020, 2:09 PM IST

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో బాత్​రూం గోడ కూలి బాలుడు మృతి చెందాడు. పిడూరు పాలెం గ్రామానికి చెందిన కొండ వెంకట రమణయ్య కుమారుడు శ్రీరామ్​ (4) బాత్​ రూమ్​ గోడ కూలి మృతి చెందాడు. కళ్లముందే బిడ్డ చనిపోవడంతో కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి

'నిజమే నా ట్రస్ట్​లో 21 మందికి కరోనా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.