- రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిన లారీ.. అదే సమయానికి వచ్చిన రైలు
ధాన్యం రవాణా చేసేందుకు వస్తున్న లారీ రైల్వే గేటు మధ్యలో సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. అదే సమయానికి రైలు రావడంతో ఒకింత ఆందోళన నెలకొంది. రైలు డ్రైవర్ అప్రమత్తమై ముందుగానే రైలును ఆపివేశారు. దీంతో బాపట్లజిల్లాలో వేమూరు మండలం పెనుమర్రు స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద దాదాపు 40 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది.
- వచ్చే ఏడాది దసరాకు తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
స్విమ్స్‌కు అనుబంధంగా తిరుపతిలో శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది దసరాకు దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో అన్ని క్యాన్సర్లకు వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరించారు.
- వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
- తూర్పు గోదావరిలో దారుణం.. యువతిపై సుత్తితో ప్రేమోన్మాది దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతితో పాటు ఆమె తల్లి, సోదరిపై సుత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్ మూడు రోజుల క్రితం కడియపులంక గ్రామానికి చెందిన యువతి తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. ‘‘మీ రెండో కుమార్తెను ప్రేమించాను.. నాతో పెళ్లి చేయాలి. లేదంటే మీ అమ్మాయిని చంపేస్తా’’ అని యువతి తల్లిదండ్రులను హెచ్చరించాడు.
- దిల్లీ మెట్రోకు 20 ఏళ్లు ప్రతిరోజూ 50 లక్షల మంది ప్రయాణం
దేశ రాజధాని దిల్లీ మెట్రో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పచ్చజెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. ప్రతిరోజూ సుమారు 50 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
- దలైలామా ఉపన్యాసానికి భారీ ఏర్పాట్లు.. రోజుకు 2 లక్షల రొట్టెలు, 75 వేల లీటర్ల టీ
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం బుద్ధగయలో బౌద్ధ మతగురువు దలైలామా ఉపన్యసించనున్నారు. ఈ ఉపన్యాసాలు వినడానికి వచ్చిన భక్తులకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి టీ,రొట్టెలు అందించడానికి వేల లీటర్ల సామర్థ్యం ఉండే పాత్రలను తీసుకువచ్చారు.
- నర్సింగ్ హోమ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యాలో జరిగిందీ ఘటన.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- CSK Captaincy: బెన్ స్టోక్స్‌కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు?
ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఒకడు. అయితే అతడికి చెన్నై పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
- దూసుకెళ్లిన రవితేజ 'ధమాకా' తొలి రోజు కలెక్షన్స్.. ఎంతంటే}
మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం 'ధమాకా' తొలి రోజు ఎంత వసూళ్లు సాధించిందంటే..
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM - Telugu latest news
.
ఏపీ ప్రధాన వార్తలు

Last Updated : Dec 24, 2022, 3:09 PM IST