సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ.. పోలీసులు అరెస్ట్ చేసి తెదేపా కార్యకర్త సత్యంరెడ్డిని రిమాండ్కు తరలించారు. నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సత్యం రెడ్డిని చెముడుగుంట జిల్లా జైలుకు తరలించారు.
ఇవీ చదవండి.. హైకోర్టు తీర్పుపై తెదేపా నేతల హర్షం