నెల్లూరులో రూ. 1.75 లక్షల నగదు సీజ్ - నెల్లూరులో నగదు పట్టివేత తాజా వార్తలు
నెల్లూరు జిల్లా సంగం మండలంలోని చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి.. రూ. 1.75 లక్షల నదునులు పట్టుకున్నారు. నంద్యాల నుంచి చెన్నైకి సరైన పత్రాలు లేకుండా.. కారులో డబ్బును తీసుకెళ్తున్న రాజేంద్ర అనే వ్యక్తి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదును ఎన్నికల అధికారికి అప్పగిస్తామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ప్రజలు ఎన్నికల సమయంలో పోలీసులకు సహసహకరించాలని ఆయన కోరారు.
1.75 lakh rupee Cash siege by sangam checkpost police in nellore