ETV Bharat / state

ఖడ్గవలసలో ఏనుగుల గుంపు హల్​చల్.. భయాందోళనలో ప్రజలు - AP main news

Elephants Attack: పార్వతీపురం మన్యం జిల్లా ఖడ్గవలస గ్రామంలోని ప్రజలకు.. ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు గ్రామంలోకి రావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Elephants Attack
ఏనుగుల గుంపు హల్
author img

By

Published : Nov 10, 2022, 9:47 PM IST

Elephants Attack: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏనుగులు హల్ చల్ చేశాయి. గరుగుబిల్లి మండలం ఖడ్గవలస గ్రామంలోకి ఏనుగుల గుంపు ఒక్కసారిగా వచ్చి పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. గ్రామంలోని రైస్‌ మిల్లు ఆవరణాన్ని ఏనుగులు చిందర వందర చేశాయి. గోదాం తలుపులు మూసివేసి ఉండటం, బయట దాన్యం లేకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు. గుంపు ఒకేసారి రావడంతో గ్రామస్థులందరూ భయాందోళనకు గురయ్యారు.

A herd of elephants Parvathipuram Manyam In kadgavalasa

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.