ETV Bharat / state

వీరులపాడు మండల కేంద్రాన్ని తరలిస్తే.. ఊరుకోం: గ్రామస్థులు - government cheated amaravathi farmers

Veerulupadu Villagers Protest Event : ఎన్టీఆర్‌ జిల్లాలోని వీరులపాడు మండలకేంద్రాన్ని తరలించవద్దని గ్రామస్థులు రాజకీయాలకు అతీతంగా తహసీల్దార్ కార్యలయం వద్ద నిరసన చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.

వీరులపాడు
Veerulupadu
author img

By

Published : Dec 15, 2022, 5:15 PM IST

Veerulupadu Villagers Protest : ఎన్టీఆర్‌ జిల్లాలో వీరులపాడు మండల కేంద్రాన్ని తరలించవద్దని గ్రామస్థులు రాజకీయాలకు అతీతంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్​లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల కేంద్రాన్ని జుజ్జూరు గ్రామానికి తరలిస్తున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల తీర్మానం చేసింది.

మండలం ఏర్పాటు చేసినప్పుడు వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు తాము ఉచితంగా స్థలాలు అందజేశామని, ఇప్పుడు మండల కేంద్రాన్ని ఎలా తరలిస్తారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరులపాడులోనే మండల కేంద్రాన్ని కొనసాగించాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

వీరులపాడులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసన

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.