ETV Bharat / state

విజయవాడలో రెచ్చిపోతున్న బూడిద మాఫియా..!

Ash Mafia: విద్యుత్ చౌర్యం చూసి ఉంటాం.. పెట్రోల్ తస్కరించడాన్నీ చూసి ఉంటాం.. కానీ ఇప్పుడు విజయవాడలో బూడిద దొంగలు పేట్రేగిపోతున్నారు. ఏకంగా ఎన్‌టీపీఎస్ పైప్​లైన్లను పగలకొట్టి అర్థరాత్రి వేళ అరాచకంగా దోచుకుంటున్నారు.

ntps pipeline
పగలకొట్టిన ఎన్‌టీపీఎస్ పైపులైను
author img

By

Published : Dec 17, 2022, 7:50 PM IST

Ash Mafia: విజయవాడలో బూడిద మాఫియా రెచ్చిపోతోంది. ఎన్‌టీపీఎస్ నుంచి చెరువుకు.. బూడిదతో వెళ్లే పైపులైన్లను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. పైపులైన్ల నుంచి వచ్చే బూడిదను తస్కరించి అర్ధరాత్రి సమయంలో తరలిస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ అక్రమాలను సంస్థ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోకపోవటం గమనార్హం. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతోనే యథేచ్చగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎన్‌టీపీఎస్ పైపులైన్లను పగలకొట్టి బూడిదను దోచుకునేందుకు యత్నించిన దుండగులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.