ETV Bharat / state

ఉపాధ్యాయుల బదిలీలకు.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం...

Teacher Transfers Rules in AP: కొంత కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. డిసెంబరు 12 తేదీ నుంచి జనవరి 12 తేదీ వరకూ నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు ఆదేశారు జారీ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని ప్రభుత్వం వెల్లడించింది. బదిలీల ప్రక్రియను ఆన్​లైన్ దరఖాస్తు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

Teacher Transfers Rules
Teacher Transfers Rules
author img

By

Published : Dec 10, 2022, 4:41 PM IST

Teachers Transfers GO Issued in AP: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకి రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉన్నత, ప్రాథమిక, ఫౌండేషన్ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. 3 -10 తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా అవసరమని పాఠశాల విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం హెడ్మాస్టర్ గ్రేడ్ 2, సహా టీజీటీల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు బదిలీల ప్రక్రియ కారణంగా 2022-23 విద్యా సంవత్సరం ఒడిదుడుకులకు లోను కాకుండా చూడాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.

డిసెంబరు 12 తేదీ నుంచి జనవరి 12 తేదీ వరకూ నెలరోజుల పాటు ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. జెడ్పీ, ఎంపీపీ పాఠశాల శాల్లోని గ్రేడ్ 2 హెడ్మాస్టర్ల సర్వీసు కనీసం 5 ఏళ్లు ఉండాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని ప్రభుత్వం వెల్లడించింది. బదిలీల ప్రక్రియను ఆన్ లైన్ దరఖాస్తు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.