Lokesh Fire on Restrictions: ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ టీడీపీ జన సునామీని దమ్ముంటే తట్టుకో జగన్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంట్లోంచి బయటకు రాకూడదని.. ఇంటి మీదే దాడి చేసినా ఆయనని ఆపలేకపోయావని ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీకి కార్యర్తలను దూరం చేయాలని కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయించారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో టీడీపీని భయపెట్టాలని చూశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాక్షస పాలనకి చరమగీతం పాడేందుకు రాయలసీమ సమరశంఖం పూరించిందని స్పష్టం చేశారు.
-
మా నాయకుడు చంద్రబాబు గారు ఇంట్లోంచి బయటకు రాకూడదని ఇంటి మీదే దాడి చేశావు. ఆయనని ఆపలేకపోయావు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల్ని దూరం చేయాలని కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయించావు. తెలుగుదేశం కుటుంబసభ్యుల వెల్లువని అడ్డుకోలేకపోయావు.#NCBN #TDPforDevelopment pic.twitter.com/vm1kVNXvka
— Lokesh Nara (@naralokesh) January 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">మా నాయకుడు చంద్రబాబు గారు ఇంట్లోంచి బయటకు రాకూడదని ఇంటి మీదే దాడి చేశావు. ఆయనని ఆపలేకపోయావు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల్ని దూరం చేయాలని కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయించావు. తెలుగుదేశం కుటుంబసభ్యుల వెల్లువని అడ్డుకోలేకపోయావు.#NCBN #TDPforDevelopment pic.twitter.com/vm1kVNXvka
— Lokesh Nara (@naralokesh) January 3, 2023మా నాయకుడు చంద్రబాబు గారు ఇంట్లోంచి బయటకు రాకూడదని ఇంటి మీదే దాడి చేశావు. ఆయనని ఆపలేకపోయావు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల్ని దూరం చేయాలని కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయించావు. తెలుగుదేశం కుటుంబసభ్యుల వెల్లువని అడ్డుకోలేకపోయావు.#NCBN #TDPforDevelopment pic.twitter.com/vm1kVNXvka
— Lokesh Nara (@naralokesh) January 3, 2023
కోస్తా వైసీపీ సర్కారుకు కొరివి పెట్టనుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సభలు అడ్డుకోవాలనే కుతంత్రమే కందుకూరు, గుంటూరు ఘటనలని మీరు తెచ్చిన చీకటి జీవోనే చెబుతోందని ఆరోపించారు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుందనే చారిత్రక సత్యమని తెల్చిచెప్పారు. తెలుగుదేశం తెగువ చూసి వణికిపోతున్నారని దుయ్యబట్టారు.
-
టిడిపి సభలకి వెళ్తే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తే మూలనున్న ముసలమ్మ కూడా బెదరడంలేదు. నీ రాక్షసపాలనకి చరమగీతం పాడేందుకు రాయలసీమ సమరశంఖం పూరించింది. ఉత్తరాంధ్ర ఉప్పెనలా వైసీపీని ముంచెత్తనుంది. కోస్తా నీ సర్కారుకి కొరివి పెట్టనుంది.
— Lokesh Nara (@naralokesh) January 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">టిడిపి సభలకి వెళ్తే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తే మూలనున్న ముసలమ్మ కూడా బెదరడంలేదు. నీ రాక్షసపాలనకి చరమగీతం పాడేందుకు రాయలసీమ సమరశంఖం పూరించింది. ఉత్తరాంధ్ర ఉప్పెనలా వైసీపీని ముంచెత్తనుంది. కోస్తా నీ సర్కారుకి కొరివి పెట్టనుంది.
— Lokesh Nara (@naralokesh) January 3, 2023టిడిపి సభలకి వెళ్తే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తే మూలనున్న ముసలమ్మ కూడా బెదరడంలేదు. నీ రాక్షసపాలనకి చరమగీతం పాడేందుకు రాయలసీమ సమరశంఖం పూరించింది. ఉత్తరాంధ్ర ఉప్పెనలా వైసీపీని ముంచెత్తనుంది. కోస్తా నీ సర్కారుకి కొరివి పెట్టనుంది.
— Lokesh Nara (@naralokesh) January 3, 2023
వైసీపీపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీకి వెల్లువెత్తుతున్న ప్రజాదరణని చూసి ఓర్వలేకపోయావని ఆక్షేపించారు. సభలకు వెళ్తే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తే.. మూలనున్న ముసలమ్మ కూడా బెదరడం లేదని వెల్లడించారు.
-
.@ncbn గారి సభలు అడ్డుకోవాలనే కుతంత్రమే కందుకూరు,గుంటూరు ఘటనలని మీరు తెచ్చిన చీకటి జీవోయే చెబుతోంది.అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుందనే చారిత్రక సత్యం నీలాంటి మూర్ఖుడికి అధికారాంతమునే అర్థం అవుతుంది.జీవోని మడిచి పెట్టుకో.జనసునామీని దమ్ముంటే తట్టుకో.
— Lokesh Nara (@naralokesh) January 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@ncbn గారి సభలు అడ్డుకోవాలనే కుతంత్రమే కందుకూరు,గుంటూరు ఘటనలని మీరు తెచ్చిన చీకటి జీవోయే చెబుతోంది.అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుందనే చారిత్రక సత్యం నీలాంటి మూర్ఖుడికి అధికారాంతమునే అర్థం అవుతుంది.జీవోని మడిచి పెట్టుకో.జనసునామీని దమ్ముంటే తట్టుకో.
— Lokesh Nara (@naralokesh) January 3, 2023.@ncbn గారి సభలు అడ్డుకోవాలనే కుతంత్రమే కందుకూరు,గుంటూరు ఘటనలని మీరు తెచ్చిన చీకటి జీవోయే చెబుతోంది.అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుందనే చారిత్రక సత్యం నీలాంటి మూర్ఖుడికి అధికారాంతమునే అర్థం అవుతుంది.జీవోని మడిచి పెట్టుకో.జనసునామీని దమ్ముంటే తట్టుకో.
— Lokesh Nara (@naralokesh) January 3, 2023
అలాగే విధులకు 10 నిమిషాలు ఆలస్యమైతే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతం కోత అని హెచ్చరించిన సీఎంకు.. పది రోజులైనా జీతాలు ఇవ్వలేని మీకు ఏం కోత వేయాలో చెప్పాలి అన్నారు.
-
విధులకు పది నిమిషాలు ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతం కోత వేస్తానని హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారూ! పది రోజులు ఆలస్యమైనా కూడా జీతాలు ఇవ్వలేని మీకు ఏం కోత వేయాలో సెలవివ్వండి సారూ!#IdhemKarmaManaRashtraniki
— Lokesh Nara (@naralokesh) January 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">విధులకు పది నిమిషాలు ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతం కోత వేస్తానని హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారూ! పది రోజులు ఆలస్యమైనా కూడా జీతాలు ఇవ్వలేని మీకు ఏం కోత వేయాలో సెలవివ్వండి సారూ!#IdhemKarmaManaRashtraniki
— Lokesh Nara (@naralokesh) January 3, 2023విధులకు పది నిమిషాలు ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతం కోత వేస్తానని హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారూ! పది రోజులు ఆలస్యమైనా కూడా జీతాలు ఇవ్వలేని మీకు ఏం కోత వేయాలో సెలవివ్వండి సారూ!#IdhemKarmaManaRashtraniki
— Lokesh Nara (@naralokesh) January 3, 2023
ఇవీ చదవండి: