ఇవీ చదవండి:
మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు - Jagdish Reddy latest news
IT Searches in Minister Jagdish Reddy PA house: తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుమలనగర్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి పీఏ ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
![మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16796592-950-16796592-1667228088476.jpg?imwidth=3840)
IT Searches in Minister Jagdish Reddy PA house
ఇవీ చదవండి: