ETV Bharat / state

తెలంగాణలో సముద్రం.. ఎక్కడో చూద్దామా.. - ఆంధ్రప్రదేశ్ వార్తలు

gandipeta pond is look like sea: తెలంగాణకు సముద్రం వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా.. ఆపరేషన్ దుర్యోదన సినిమాలో శ్రీకాంత్ హైదరాబాద్‌కు సముద్రం తెస్తానని హామీ ఇస్తారు. అలా మనకు కూడా సముద్రాన్ని ఎవరైనా తీసుకువచ్చారనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి..

తెలంగాణకు సముద్రం
gandipeta pond
author img

By

Published : Nov 3, 2022, 7:53 PM IST

gandipeta pond is look like sea: ఈ చిత్రం చూస్తే.. సముద్రం ఒడ్డున ఓ పార్కులో పర్యాటకులు సందడి చేస్తున్నట్లుంది కదూ.. అయితే మీరు పొరబడినట్లే. భాగ్యనగరంలో గండిపేట చెరువు చెంత ఇటీవలి అభివృద్ధి చేసిన పార్కు ఇది. రూ.35.6 కోట్లతో తీర్చిదిద్దిన ఈ ల్యాండ్ స్కేప్ పార్కు నగర వాసులను ఆకట్టుకుంటోంది.

సాయంత్రం వేళ చెరువు పక్కన కూర్చొని చూస్తుంటే.. బీచ్ ఒడ్డున ఉన్న అనుభూతి కలగక మానదు. ఈ చిత్రాన్ని బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విటర్​లో పంచుకున్నారు. దీనిని మంత్రి కేటీఆర్ రిట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.