ఇవీ చదవండి:
హోమగుండంతో ప్రారంభం కానున్న భవానీ దీక్ష విరమణలు.. - దుర్గా ఆలయ ఈవో భ్రమరాంబతో ముఖాముఖి
BHAVANI DEEKSHALU : విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఈనెల 19 వరకు నిర్వహించే భవానీ దీక్ష విరమణకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం ఆరు గంటలకు హోమగుండం వెలిగించి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. దేవస్థానం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేశారనే వివరాలపై.. ఆలయ ఈవో భ్రమరాంబతో మా ప్రతినిధి ముఖాముఖి..
BHAVANI DEEKSHALU
ఇవీ చదవండి: