ETV Bharat / state

ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం - PM Modi mother Heeraben passed away

Condolence to PM Modi Mother: ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ప్రముఖలు సంతాపం ప్రకటించారు. భరతమాతకు ముద్దుబిడ్డను అందించిన మాతృమూర్తి హీరాబెన్‌..అని ప్రధాని తల్లిని కొనియాడారు. మోదికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని వారు అభిలాషించారు.

condolence
ప్రముఖుల సంతాపం
author img

By

Published : Dec 30, 2022, 3:07 PM IST

Updated : Dec 30, 2022, 4:12 PM IST

Condolence to PM Modi Mother: ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  • భరతమాత ముద్దుబిడ్డను అందించిన మాతృమూర్తి హీరాబెన్‌.. ప్రధానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని వేడుకుంటున్నాను. - గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
    • I convey my heartfelt condolences to Prime Minister Sri Narendra Modi ji, and the bereaved family members and pray Lord Jagannath and Lord Venkateswara, to bless her soul to rest in peace.@PMOIndia @narendramodi

      — Governor of Andhra Pradesh (@governorap) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రధాని మోదీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కఠిన సమయంలో వారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను - ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి
  • తల్లిని కోల్పోతే ఆ బాధ ఎంత కఠినంగా ఉంటుందో అర్ధం చేసుకోగలను. ఈ విషాద సమయంలో నా ప్రార్ధనలు వారికి ఉంటాయి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
    • Losing a mother is one of the deepest sorrows a heart can know. Condolences to PM @narendramodi and his family on his mother’s passing. Our thoughts and prayers are with them during this time of grief. Om Shanti.

      — N Chandrababu Naidu (@ncbn) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌కి స్వర్గగతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. తల్లి లేని లోటు తీర్చలేనిది..ఎవరూ పూడ్చలేనిది. - జనసేన అధినేత పవన్‌ కల్యాణ్
  • విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా హీరాబెన్‌ ప్రస్థానం చిరస్మరణీయం. ప్రధాని మోదీకీ ఆత్మస్థైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
    • ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు "అమ్మ"
      ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం "అమ్మ"
      విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా మీ ప్రస్థానం మాకు చిరస్మరణీయం. pic.twitter.com/o1D3bjS1ta

      — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) December 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.