ETV Bharat / state

టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాపై హైకోర్టులో యూటీఎఫ్​ పిటిషన్​ - ఎన్నికల సంఘం

Teachers MLC Election : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చారని ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆరోపించింది. యూటీఎఫ్​ పిటిషన్​ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

AP High Court
ఏపీ హైకోర్టు
author img

By

Published : Dec 26, 2022, 6:18 PM IST

High Court On Teachers MLC Voters Petition : టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చారంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్​ను.. ధర్మాసనం విచారణకు చేపట్టింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని ఓటర్ల జాబితాలో మార్పులు ఉన్నాయని.. పిటిషనర్​ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ఎలక్షన్​ కమిషన్​ కౌంటర్​ దాఖలు చేసింది. పిటిషన్​లో తెలిపిన అభ్యంతరం జాబితాలో సవరణలు చేశామని.. ఎన్నికల సంఘం అధికారులు అఫిడవిట్​లో కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.