ETV Bharat / state

కర్నూలులో వైకాపా నాయకుడిపై.. వేటకొడవళ్లతో దాడి..! - kurnool crime news

Attack on YSRCP Leader at Kurnool: కర్నూలు పట్టణం మద్దూర్​ నగర్​లో వైకాపా ట్రేడ్ యూనియన్ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.

Attack on YSRCP Leader at Kurnool
Attack on YSRCP Leader at Kurnool
author img

By

Published : Mar 30, 2022, 3:31 PM IST

Kurnool Crime News: కర్నూలు వైకాపా ట్రేడ్ యూనియన్ నాయకుడు మీసాల విజయ్ కుమార్​పై.. గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడిచేశారు. నగరంలోని మద్దూర్ నగర్​లో ఉన్న విజయ్​ కుమార్​.. గొంతుకోసి నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితుడు విజయ్​ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: Electricity tariffs: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.