ఈ నెల 17న కర్నూలు జిల్లా నంద్యాల చామకాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైది. పట్టణంలోని సాయిబాబానగర్ వద్ద చామకాలువలో ఈత కోసం దిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అనంతరం 18న కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామ సమీపంలో కుందునదిలో ఆ యువకుడి మృతదేహం లభ్యమైంది.
ఇవీ చూడండి...