వైకాపా నేతలు బెదిరింపులకు జయరామి రెడ్డి అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడాడ్డు. విషమంగా ఉన్న ఆయన్ని కర్నూలు జిల్లా ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆదోని మండలం చిన్న గోనెహాళ్లులో వైకాపా నేతల ఒత్తిడికి... తెదేపా నేత ఇంటి కొలాయి కనెక్షన్ అధికారులు తొలగించారు. మనస్థాపానికి గురై తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డానని భాదితుడు జయరామిరెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ... 'కుమార్తె మాట వినలేదని... గొంతు కోసుకున్న తండ్రి'