ETV Bharat / state

యంగమ్మ పేనీలు...రుచి చూస్తే వదలరు - FAMOUS FOOD IN BANAGANAPALLE

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల పేర్లు చెబితే వాటి ప్రాముఖ్యతను ఇట్టే పసిగట్టేస్తాం. కొన్ని ప్రదేశాలు చరిత్రాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంటే, మరికొన్ని అక్కడ లభించే తినుబండారాల ఆధారంగా ప్రాముఖ్యతను సొంతం చేసుకుంటాయి. కాకినాడ-మడతకాజా, ఆత్రేయపురం-పూతరేకులు.. ఇలా కొన్ని ప్రాంతాలకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంది. వీటి సరసన ఇప్పుడు కర్నూలు జిల్లా బనగానపల్లె చేరింది. ఇంతకీ ఆ ఊరి ప్రత్యేకత ఏంటో మీరూ చూడండి..

YANGAMMA PENILU FAMOUS IN BANAGANAPALLE
బనగానపల్లెలో యంగమ్మ పేనీలు
author img

By

Published : Feb 25, 2020, 7:31 AM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె యంగమ్మ పేనీలకు ప్రసిద్ధి చెందింది. సుమారు 70 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని యంగమ్మ అనే మహిళ ప్రారంభించింది. ఆమె మరణానంతరం ఇక్కడి వ్యాపారులు ఆమె పేరుతో పేనీలు తయారుచేసి విక్రయిస్తున్నారు. స్థానికంగా జరిగే శుభకార్యాల్లో ఈ తినుబండారాన్ని వినియోగించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

బనగానపల్లెలో యంగమ్మ పేనీలు

ఇదీచదవండి.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. 'గోడ' చదువులకు విముక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.