ETV Bharat / state

బంధువులు మోసం చేశారని మహిళ ఆత్మహత్యాయత్నం - కర్నూలులో ఆత్మహత్యలు

పిల్లలు లేరనే చింత మనోవేదన మిగిల్చింది. లక్షలు చెల్లించి బంధువుల వద్ద తీసుకొచ్చిన బిడ్డను తిరిగి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనతో ఆమె మరింత కుంగిపోయింది. ఈ మానసిక ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేసింది.

women suicide at karnool
డబ్బులు ఇవ్వలేదని మహిళ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 8, 2020, 9:32 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. పట్టణంలోని ములాన్ పేటకు చెందిన వీర బ్రహ్మం రాజు, రిజ్వాన్ భాను అనే దంపతులకు పిల్లలు లేరు. దతత తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తెలిసిన వ్యక్తి ఒకరు.. దగ్గరి బంధువుల వద్ద నుంచి ఓ మగబిడ్డు తీసుకొచ్చి ఇచ్చారు. దీనికి ఆ దంపతులిద్దరు పది లక్షల రూపాయలు చెల్లించారు.

రెండు రోజుల తర్వాత వారి అంచనాలు తలకిందులయ్యాయి. బిడ్డ కన్నవారు వచ్చి పిల్లాడిని తిరిగి తీసుకెళ్లిపోయారు. ఇచ్చిన డబ్బులూ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది.

ఈ రెండు ఘటనలతో తీవ్ర మనోవేదన గురైన రిజ్వాన్​భాను ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన భర్త, స్థానికుల సాయంతో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి: బ్యాగు మోత తగ్గించే బోధన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.