ETV Bharat / state

పకీరప్ప జాతరకు ట్యాంకర్లతో నీటి సరఫరా

కర్నూలు జిల్లా అగ్రహారం తాగునీరు లేక అల్లాడుతోంది. ఏడాదికేడాది సమస్య రెట్టింపు అవుతుందే కానీ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఇలాంటి సందర్భాల్లో  పండుగలు, జాతర్లు వచ్చాయంటే ఇక్కట్లు రెట్టింపే. ఈ పరిస్థితుల్లో ఓ కుటుంబం ముందుకొచ్చింది. గ్రామ దాహార్తి తీర్చింది.

author img

By

Published : Apr 18, 2019, 6:12 PM IST

పకీరప్ప జాతరకు ట్యాంకర్లతో నీటి సరఫరా
పకీరప్ప జాతరకు ట్యాంకర్లతో నీటి సరఫరా

కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారం. ఇటీవలే పకీరప్ప స్వామి జాతర జరుపుకొంది. ఈ సందర్భంగా నీరందక స్థానికులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఇది గమనించిన ఓ కుటుంబం ఉదారత చాటుకుటోంది. పెరవలి గ్రామానికి చెందిన సత్యసాయి సేవాసమితి నిర్వాహకులు పార రామన్న కుటుంబం ట్యాంకర్లతో నీటి సరఫరా చేసోంది.
ఏటా జరిగే జాతర సందర్భంగా ఉచితంగా నీరు అందించటం ఆనవాయితీగా వస్తోంది. 3 రోజులపాటు గ్రామప్రజలకు, జాతర చూసేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి నీటి సమస్య రాకుండా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి.

మూడు తులాల బంగారు గొలుసు చోరీ

Intro:ap_rjy_37_18_yanam lo_poling_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:ప్రశాంతంగా కొనసాగుతున్న యానంలో పోలింగ్

Conclusion:కేంద్రపాలిత పుదుచ్చేరి రాష్ట్ర పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో yanam అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 36 పోలింగ్ కేంద్రాలను ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఈ ఒక్క చిన్న సంఘటనకు ఆస్కారం లేకుండా పోయింది ఉదయం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఎండ తీవ్రతకు మధ్యాహ్నం చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు ఒంటిగంటకు 30 శాతంగా నమోదైంది మెట్ట కురు వంశీకృష్ణ కాలనీకి చెందిన 60 సంవత్సరాల వెంకటరమణ తన ఓటు హక్కును వినియోగించుకుని ఇంటికి చేరి అస్వస్థతకు గురై మృతి చెందారు సమస్యాత్మక గ్రామాలైన సావిత్రి నగర్ గిరి యం పేట దరియాలతిప్ప.మెట్టకూరు.కనకాలపేట లలో అదనపు బలగాలనుమోహరించారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారు యువకులు వికలాంగులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇతర రాష్ట్రాల నుండి కూడా మొదటిసారి ఓటు వేసేందుకు యువత యానం తరలి వచ్చింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.