కర్నూలులో స్టేడియాన్ని వినియోగించుకోడానికి తమకు అనుమతి ఇవ్వాలని వాకర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. సమస్య స్థానిక ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ దృష్టికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన ఆయన... అధికారులతో మాట్లాడి స్టేడియంలోకి వాకర్స్ ను అనుమతించాలని కోరారు. వెంటనే అధికారులు మైదానాన్ని తెరిచారు. తమ సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యేకు అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: