ETV Bharat / state

గణనాథునికి ఘనమైన పూజలు.. - న కర్నూలు జిల్లా

వినాయక చవితి సందర్భంగా గణనాథుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రూపాలలోని గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.

vinayaka pooja in pattikonda at karnool district
author img

By

Published : Sep 2, 2019, 1:46 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వినాయక విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు . స్థానిక సాయి నగర్ కాలనీలో వినాయక విగ్రహం అందర్నీ అమితంగా ఆకట్టుకుంటోంది . ఈ సందర్భంగా సాయి యూత్ , నాయి బ్రాహ్మణ సంఘం,ఆర్యవైశ్య సంఘాలు వివిధ ప్రాంతాలలో విశేషపూజలు చేశారు.

గణనాథునికి ఘనమైన పూజలు..

ఇదీచూడండి.దేశ వ్యాప్తంగా 'జై జై గణేశా' నామస్మరణ

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_02_ Pawan_Birthday_ Celebration_AV_AP10004Body:సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో పలు వినాయక మండపాల వద్ద పవన్ పుట్టిన రోజు వేడుకలను జనసేన నాయకులు నిర్వహించారు. కేకు కోసి పంచుకున్నారు. రాజకీయాలను సామాన్యుల చెంతకు తీసుకొచ్చే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించాలని నాయకులు అన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ప్రజా సేవలోనూ రాణించాలని జనసేన నాయకులు, పవన్ అభిమానులు కాంక్షించారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.