ETV Bharat / state

'హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలి' - ap news time

విశ్వహిందూ పరిషత్​లో మరో 51 లక్షల మందిని సభ్యులుగా చేర్పించడం తమ లక్ష్యమని సంఘం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్​ పరాన్డే అన్నారు. కర్నూలులో పర్యటించిన ఆయన..హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్​ చేశారు.

'హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని ప్రభుత్వం అరికట్టాలి'
author img

By

Published : Sep 1, 2019, 8:09 PM IST

మిళింద్​ పరాన్డే కర్నూలు పర్యటన.
విశ్వహిందూ పరిషత్​లో 51 లక్షల మందిని వచ్చే నవంబర్​ నాటికి చేర్పిస్తామని సంఘం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మిళింద్​ పరాన్డే కర్నూలులో అన్నారు. దానికోసం నమోదు కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఏపీలో క్రైస్తవ పాస్టర్లకు, ముస్లిం మత గురువులకు ప్రతినెల వేతనాలివ్వడం వ్యతిరేకిస్తున్నామన్నారు. హిందూ పూజారులకు దేవాదాయ శాఖ జీతాలిస్తుంది. అలాగే వక్ఫ్​ బోర్డుల నుంచి వారికివ్వాలని డిమాండ్​ చేశారు. తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల్లో అన్యమత ప్రచారాన్ని మిళింద్​ వ్యతిరేకించారు. ఆయా ఆలయాల్లో పనిచేసే ఇతర మత సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని...లేకుంటే ఆందోళనలు చేస్తామని పరాన్డే హెచ్చరించారు.

ఇవీ చదవండి..తిరుమలలో అన్యమత ప్రచారం... రాజకీయ దుమారం

Intro:AP_TPG_22_01_mattti_vigrahaalu_mokkalu_pampini_av_AP10088
యాంకర్: వినాయకచవితి పేరుతో ప్రమాదకరమైన రసాయన పూరిత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అరికట్టాలని పిసిసి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గుర్నాథం అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాలు మొక్కలు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు

Body:మట్టి విగ్రహాలు మొక్కల పంపిణీ

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.