ETV Bharat / state

ఈదురుగాలుల ధాటికి వాహనాలు బోల్తా

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు జాతీయ రహదారిపై వాహనాలు బోల్తాపడ్డాయి.

వాహనాలు బోల్తా
author img

By

Published : Jun 2, 2019, 10:22 PM IST

ఈదురుగాలుల ధాటికి వాహనాలు బోల్తా

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వైద్యశాల సమీపంలో జాతీయ రహదారిపై రెండు కంటైనర్లు... లారీలు.. ఒక బొలెరో వాహనం బోల్తా పడ్డాయి. ఉన్నట్టుండి వీచిన గాలుల ధాటికి రహదారి పక్కనున్న బోర్డులు విరిగిపడ్డాయి. రహదారిపై వెళ్తున్న రెండు లారీలు ఒక బొలెరో వాహనం రహదారి మధ్యలో డివైడర్​పై బోల్తా పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఇది కూడా చదవండి.

ఆరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Intro:ap_knl_14_02_rowdi_shetar_pai_dhadi_av_c1
రౌడీ షీటర్ పై కత్తి తో దాడి చేసిన సంఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన బడే సా అనే వ్యక్తి పై గుర్తుతెలియని వ్యక్తులు నర్తకి బార్ వద్ద కత్తితో దాడి చేసి పరారయ్యారు... సమాచారం అందుకున్న నాలుగో పట్టణ సీఐ మహేశ్వర్ రెడ్డి బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గొంతు దగ్గర బలమైన గాయం కావడంతో బాధితుడు పరిస్థితి విషమంగా ఉంది.

Body:ap_knl_14_02_rowdi_shetar_pai_dhadi_av_c1

Conclusion:ap_knl_14_02_rowdi_shetar_pai_dhadi_av_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.