కొలను భారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు - కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి న్యూస్
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అడవిలోని... కొలను భారతి క్షేత్రంలో వెలిసిన సరస్వతి అమ్మవారికి వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం చేసిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
కొలను భారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు
By
Published : Jan 30, 2020, 4:13 PM IST
.
కొలను భారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు