ETV Bharat / state

వర్షాల కోసం వరుణయాగం

వరుణుడు కరుణించి.. వర్షాలతో పంటలు సమృద్ధిగా పండాలని.. వేదపండితులు వరుణయాగం నిర్వహించారు.

varunayagam counducted by priest at molagapalli in karnool district
author img

By

Published : Aug 21, 2019, 11:07 PM IST

వర్షాలు కురవాలని వరుణయాగం

కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో పండితులు వరుణయాగం చేశారు. మాణిక్య ప్రభుస్వామి ఆలయంలో క్రతువును నిర్వహించారు. ఐదు రోజుల పాటు పూజలు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామస్తులందరూ చందాలు వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఇదీచూడండి

రాజధానిని ఇడుపులపాయకు తరలించే కుట్ర: దేవినేని

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లోని వరద వరద తాకిడి గ్రామం udumudi లంకలో వరద బాధితులకు కు ongc నాలుగు లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను వితరణగా అందించింది స్థానిక గోదావరి నది పాయలు పడవల ద్వారా ఈ సరుకులను గ్రామమునకు తరలించి అక్కడ వరద బాధితులకు ఈ సరుకులను అందించారు ongc డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు కే స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ భగత్ సింగ్
8008574229

Body:వరద బాధితులకు ఓఎన్జిసి చేయూత

Conclusion:వరద బాధితులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.