అక్టోబర్ 13న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వాల్మీకి సంఘము ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటాన్ని పట్టణంలో ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు చేశారు. వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి:ప్రకాశం జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు