కర్నూలు జిల్లాలో యూరియా కొరత కేవలం కృతిమమేనని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు విల్సన్, కమిషనరేట్ కార్యాలయ ఉప సంచాలకులు సుధాకర్ రాజు తెలిపారు. జిల్లాకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లు వారు తెలిపారు. యూరియా కృత్రిమ కొరతకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పలు ఎరువుల దుకాణాలను వారు తనిఖీ చేశారు.
ఇదీచూడండి.'ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు'