కర్నూలు సమీపంలోని రాక్ గార్డెన్స్ వద్ద కారు ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో పెళ్లికూతురు మరణించింది. ప్రమాద సమయంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా పెళ్లికూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చూడండి