ETV Bharat / state

చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి - చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి

నంద్యాలలోని చిన్న చెరువులో గుర్తు తెలియని మహిళ చెరువులో పడి మృతి చెందిన సంఘటన వద్ద చోటు చేసుకుంది. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి
author img

By

Published : Jun 30, 2019, 4:34 PM IST

Updated : Jun 30, 2019, 4:39 PM IST

చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చిన్న చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ కాళ్లకు తాడు కట్టి ఉంది. బోటు సహాయంతో మృతదేహాన్ని పోలీసులు బయటికి తీశారు. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చిన్న చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ కాళ్లకు తాడు కట్టి ఉంది. బోటు సహాయంతో మృతదేహాన్ని పోలీసులు బయటికి తీశారు. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి

నేను అశక్తుడను.. అందుకే మీకు దూరమవుతున్నాను!

Intro:ap_gnt_46_30_taagu_neeti_ibbandi_avb_ap10035

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బెల్లంకొండ వారిపోయాలెం ప్రజలు త్రాగు నీటి సమస్యతో తీవ్రఇబ్బందులు పడుతున్నారు.గత 20 సంవత్సరాలుగా చింత రేవు గ్రామానికి బెల్లంకొండ గ్రామానికి కలిపి ఒకటే పైప్ లైన్ ద్వారా రోజు మార్చి రోజు నీరు వస్తుండేది.కానీ గత వారం రోజులుగా నీళ్లు ఒక్క సారిగా బెల్లంకొండ వారి పాలెంకి ఆగిపోయాయి.సమస్య ఏమిటో అని గ్రామస్తులు పైప్ లైన్ వద్దకు వచ్చి చూడగా ఆ గ్రామానికి నీరు వచ్చే పైప్ లైన్ కట్ చేసి ఉండటం గమనించి అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.అయిన అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తఎం చేస్తున్నారు.తాగడానికి ,వంట చేసుకోవడానికి కూడా మంచి నీరు లేక ఇక్కట్లు పడుతున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికారులు మాత్రం ఎప్పరికప్పుడు వస్తున్నామంటూ రోజులు గడుపుతున్నారని ఆందోళన చెందుతున్నారు.ఊరుకి నిరందకుండా చెయ్యాలని ఎవరు కావాలనే పైప్ లైన్ లు తొలగించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.త్రాగునీటి సమస్యను తీర్చాలంటూ ఆదికారులను కోరుకుంటున్నారు.


Body:బైట్స్..గ్రామస్తులు


Conclusion:etv contribute r
sk.. meera saheb 7075757517
repalle
Last Updated : Jun 30, 2019, 4:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.