జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు కర్నూలులో ఘనంగా కొనసాగుతున్నాయి. అండర్-19 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు. మూడోరోజు క్రీడాకారులు పోటాపోటీగా తమ సత్తా చాటుతున్నారు.
ఇవీ చూడండి...