కర్నూలులోని కల్లూరు చౌడేశ్వరీ దేవి ఆలయ మహోత్సవాల్లో భాగంగా.. రెండో రోజు గాడిదల ప్రదక్షిణ జరిగింది. ఆలయం చుట్టూ బంకమట్టి బురదను ఏర్పాటు చేసి.. అందులో అలంకరించిన గాడిదలను..గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఉగాది రోజైన మంగళవారం నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఇవీ చూడండి: