కర్నూలులో కార్మిక సంఘాలు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా రుపొందించిన నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈనెల 26న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. నగరంలోని బళ్లారి చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది.
ఇదీ చూడండి.
పోలవరం నిధుల సాధనకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలి: సీపీఐ
కర్నూలులో కార్మిక సంఘాల ద్విచక్రవాహన ర్యాలీ - కర్నూలులో కార్మిక సంఘాల ద్విచక్రవాహన ర్యాలీ తాజా వార్తలు
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా రూపొందించిన నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలని కర్నూలులో కార్మిక సంఘాలు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టాయి.
కర్నూలులో కార్మిక సంఘాల ద్విచక్రవాహన ర్యాలీ