Kurnool Accident: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులు బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు. వారంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట వాసులుగా గుర్తించారు.
ఇదీ చదవండి:
SEXUAL HARASSMENT : విద్యార్థునుల పాలిట కీచకుల్లా అధ్యాపకులు.. వెకిలి చేష్టలతో వేధింపులు