కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో ఇద్దరు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన చిన్నపుల్లయ్య, పుల్లంరాజు గాయపడ్డారు. పొలం పనులు చేస్తుండగా ఎలుగుబంటి దాడి చేసినట్లు బాధితుడు చిన్నపుల్లయ్య తెలిపారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండీ: