ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి - కర్నూలు రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా సల్కాపురం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం...ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఉదయ్, ఉదయ్ కుమార్​గా పోలీసులు గుర్తించారు. వీరివురూ వరుసకు అన్నదమ్ములు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

two people dead at kurnool road accident
కర్నూలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
author img

By

Published : Dec 16, 2019, 6:46 AM IST

Updated : Dec 26, 2019, 4:28 PM IST

కర్నూలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

కర్నూలు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

ఇదీ చదవండి: శవ పరీక్ష వద్దంటూ.. మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లారు..!

Intro:ap_knl_16_15_accident_2_death_av_ap10056
రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది కర్నూలు సమీపంలోని సల్కాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు ఉదయ్, ఉదయ్ కుమార్ గా గుర్తించారు . చనిపోయిన వారు వరుసకు అన్నదమ్ములు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


Body:ap_knl_16_15_accident_2_death_av_ap10056


Conclusion:ap_knl_16_15_accident_2_death_av_ap10056
Last Updated : Dec 26, 2019, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.