ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత... ఇద్దరు అరెస్టు

author img

By

Published : Jun 2, 2021, 3:27 PM IST

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఓ వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.

two people arrested in illegal wine moving at panchalingala check post kurnool district
అక్రమ మద్యం పట్టివేత... ఇద్దరు అరెస్టు

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1,197 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలించేందుకు నిందితులు వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఇదీచదవండి.

పాక్ నుంచి హైదరాబాద్​కు.. అక్కడి నుంచి విశాఖకు ప్రశాంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.