ETV Bharat / state

మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి - తుంగభద్ర పుష్కరాల తాజా వార్తలు

మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ , మఠాధిపతి సుబుదేందుతీర్థులు  తీర్థ పుణ్యస్నానాలు చేశారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను విరుద్ధంగా భక్తులు నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు.

tungabadhra pushkara at manthralayam
tungabadhra pushkara at manthralayam
author img

By

Published : Nov 21, 2020, 9:10 AM IST

తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనల నడుమ తుంగభద్ర పుష్కరాలు నిర్వహిస్తున్నారు. మంత్రాలయంలోని తుంగభద్ర పుష్కర స్నానాలకు రెండో రోజు ఉదయం భక్తులు తరలివచ్చారు. పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ , మఠాధిపతి సుబుదేందుతీర్థులు తీర్థ పుణ్యస్నానాలు ఆచరించారు.

కొవిడ్ నిబంధనలను విరుద్ధంగా భక్తులు నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు. మంత్రాలయంలోని వినాయక ఘాట్, సొంతం మార్కెట్ ఘాట్​లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీఐపీ ఘాట్​లు ఖాళీగా ఉన్నాయి.

మంత్రాలయంలో తుంగభద్ర పుష్కరాల సందడి

ఇదీ చదవండి: తుంగభద్ర పుష్కరాలు మొదలైనా.. పూర్తికాని పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.