కర్నూలులో.. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని తితిదే కళ్యాణ మండపంలో ప్రసాదం విక్రయిస్తున్నారు.
వీటి కోసం నగరవాసులు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: