ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి డస్ట్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ శ్రీశైలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో బోల్తా పడింది. ఘాట్ రోడ్డుపై మలుపు వద్దకు రాగానే బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్ల అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సత్యనారాయణ సురక్షితంగా బయటపడ్డారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు.
ఇదీ చూడండి: