ETV Bharat / state

tiger: బండిఆత్మకూరులో పెద్ద పులి సంచారం.. ఆవు పై దాడి - కర్నూలు జిల్లా వార్తలు

tiger: కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండల పరిధిలో పులి సంచారం కలకలం రేపుతోంది. నారాయణపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచరించింది. ఆవుల మందపై పంజా విసిరింది.

బండిఆత్మకూరులో పులి సంచారం
బండిఆత్మకూరులో పులి సంచారం
author img

By

Published : Jan 27, 2022, 9:47 AM IST

Updated : Jan 27, 2022, 10:50 AM IST

tiger: కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండల పరిధిలో పులి సంచారం కలకలం రేపుతోంది. నారాయణపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచరించింది. ఆవుల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో ఓ ఆవు మృతి చెందింది. పులి అడుగు జాడలను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం పిలుపు...నేటి మధ్యాహ్నం చర్చలకు రావాలని ఆహ్వానం..

Last Updated : Jan 27, 2022, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.