కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రవీణ్ అనే యువకుడు కుందూనదిలో దూకి అత్మహత్యాయత్నం చేశాడు. ఇదీ గమనించిన ఇంజినీరింగ్ విద్యార్థులు విజయవర్ధన్ రెడ్డి, శివ నదిలో దూకి అతన్ని కాపాడారు. ఈ క్రమంలో ప్రవీణ్‌తోపాటు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుందూనదిలో దూకిన వ్యక్తిని రక్షించిన యువకులు - Three teenagers injured in jumping
కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రవీణ్ అనే యువకుడు కుందూనదిలో దూకి అత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని కాపాడే యత్నంలో మరో ఇద్దరు నదిలో దూకి గాయపడ్డారు.

కుందూనది లో దూకి గాయపడ్డ ముగ్గురు యువకులు
కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రవీణ్ అనే యువకుడు కుందూనదిలో దూకి అత్మహత్యాయత్నం చేశాడు. ఇదీ గమనించిన ఇంజినీరింగ్ విద్యార్థులు విజయవర్ధన్ రెడ్డి, శివ నదిలో దూకి అతన్ని కాపాడారు. ఈ క్రమంలో ప్రవీణ్‌తోపాటు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: పత్తి దిగుబడులు లేక ఆదోని మార్కెట్ వెలవెల